Monday, September 14, 2020

వెంకి!నాటిరోజులికరావింకరావు


మనసునిండుగహాయిగమాటలాడు
కొనుచునొకరికొకరమునుగుంపుగూడి
యాటపాటలతోడనునలరెమిగుల
వెంకి!నాటిరోజులికరావింకరావు

No comments:

Post a Comment