Wednesday, September 30, 2020

నాగ్నేయాస్త్రమువేయగన్ గురిసె,వర్షాభ్రమ్ములుద్దండతన్ 

 అగ్నిజ్వాలలుమెండుగానెగయుచున్ నాకాశమందంతటన్ 

నాగ్నేయాస్త్రమువేయగన్ గురిసె,వర్షాభ్రమ్ములుద్దండతన్
భగ్మంబొందగవేడిగాలులుమహాభారంబుతోనుండుచున్
విఘ్నంబెప్పుడులేకయుండగనుదావేష్యమ్ములన్జార్చెహో

No comments:

Post a Comment