Wednesday, September 9, 2020

ముక్కు-జుట్టు-కన్ను-చెవి

 ముక్కుటమ్మును గట్టినముదితజూచి

కన్నుకుట్టినరావణుగసినిబెంచి

చెల్లిమాటనునికపెడచెవినిబెట్టి

చోరబుద్ధినిసీతనుజుట్టుముట్టె


No comments:

Post a Comment