Sunday, September 27, 2020

వాసియనంగనేలదలవాకిటగన్పడురాసిగొప్పదౌ

 వాసిగగందిశంకరులబాయనినుత్సుకనుండగల్గుటన్ 

నాసనువ్రాయుచుంటిమిటయద్భుతరీతినిబద్యరాసులన్ 

వాసియనంగనేలదలవాకిటగన్పడురాసిగొప్పదౌ
యాసిరిచాలుజన్మకిలనాశివపార్వతులీయనాశిసుల్

No comments:

Post a Comment