Monday, September 21, 2020

లక్ష్మీపతి,భర్తయయ్యెలలననగజకున్ 

 లక్ష్మణ!విష్ణువెకదమఱి

లక్ష్మీపతి,భర్తయయ్యెలలననగజకున్
లక్ష్మికిసోదరుడయియే
లక్ష్మకములులేనిశివుడులాస్యముతోడన్

No comments:

Post a Comment