Wednesday, September 16, 2020

దుష్టుడుసర్వలోకములదుర్దశనొందకదృష్టవంతుడౌ

 దుష్టుడుసర్వలోకములదుర్దశనొందకదృష్టవంతుడౌ

దుష్టునకంటునేజెపుమదుర్దశశంకరుభక్తుడైనచో
గష్టములెన్నివచ్చిననుగల్మషకంఠుడురక్షజేయుగా
దుష్టుడుమంచివాడునయితోరపుభక్తినదృష్టవంతుడే


No comments:

Post a Comment