ఆదరమొప్పగారతినియాయదునందనుగారవంపుదౌసోదరిబెండ్లియాడెనిజసోదరులెల్లరుసంతసిల్లగన్
మోదముజిందులారగనుబూతమనస్కయయాసుభద్రనున్ సాదరమొప్పగానరుడుసజ్జనబృందముగారవించగా
No comments:
Post a Comment