Monday, September 28, 2020

గర్భములోనున్నబిడ్డ,గ్రక్కునదుమ్మెన్

 నిర్భయమునుగలిగించెను

గర్భములోనున్నబిడ్డ,గ్రక్కునదుమ్మెన్
నార్భాటంబుననేజన
దౌర్భాగ్యుడురమణమూర్తితూలుచుమిగులన్

No comments:

Post a Comment