Wednesday, September 30, 2020

నాగ్నేయాస్త్రమ్మువేయ,నభ్రముకురిసెన్ 

 అగ్నులు గురియును భీతిగ

నాగ్నేయాస్త్రమ్మువేయ,నభ్రముకురిసెన్
భగ్నముజేయగ గాడ్పును
విఘ్నేశ్వరుదలచివేయవేష్యపుధనువున్

No comments:

Post a Comment