Wednesday, September 23, 2020

న్నయ్యనుగనియాయమవిరహాతురయయ్యెన్

 తియ్యనికలదాగాంచెను

చయ్యనదనప్రక్కచేరిసరసముతోడన్
బయ్యెదలాగెడునాక
న్నయ్యనుగనియాయమవిరహాతురయయ్యెన్

No comments:

Post a Comment