Monday, September 28, 2020

గర్భమునందునున్నపసికందు,గబుక్కునదుమ్మెబిట్టుగన్ 

 నిర్భయమొందజేసెనికనేర్చుచు మ్రింగుటయన్నసారమున్ 

గర్భమునందునున్నపసికందు,గబుక్కునదుమ్మెబిట్టుగన్
దుర్భరమైనశీతలముదోబుచులాడుచునుండగానొగిన్
నర్భకుడైనసోమపుడునారడివెట్టుచునోపలేకనే

No comments:

Post a Comment