Sunday, September 20, 2020

సారంగంబునరేంద్రుగూడికనియెన్ సత్పుత్రులోకోత్తరున్ 

 సారంగంబునునెక్కివేటకుదగన్సాకారమున్జేయనౌ

జారుండాతడుగాంచభామనునటన్ సారంగనామంబునున్
మీరన్ మోహమువారికప్పుడుమైకమ్ముదాగ్రమ్మగా
సారంగంబునరేంద్రుగూడికనియెన్ సత్పుత్రులోకోత్తరున్ 

No comments:

Post a Comment