Wednesday, September 30, 2020

కాంచన!పుష్పపూజనుబికారియొనర్చెనుశేషసాయికిన్ 

 సంచితమౌవిధంబుగనుసర్మమునందునబుణ్యమబ్బగన్ 

కాంచన!పుష్పపూజనుబికారియొనర్చెనుశేషసాయికిన్
నంచితుడౌచునాతడటహర్షముతోడనునుండునెప్పుడున్
మంచిగబూజజేయునెడమానిసులందరుబుణ్యమూర్తులే

No comments:

Post a Comment