Friday, September 25, 2020

గుప్పలుగుప్పలైసిరులుగూడినఖేదమునందగాదగున్ 

 మెప్పులుగానిరీతినిలమీరుచుహద్దులుగూడబెట్టుతన్ 

గుప్పలుగుప్పలైసిరులుగూడినఖేదమునందగాదగున్ 
నెప్పటికైననున్బరులునీర్ష్యనుబ్రాణముదీయజూతురే
యొప్పగున్యాయమార్గముననుద్ధతినొప్పగనుండగాదగున్

No comments:

Post a Comment