Tuesday, September 22, 2020

యొకరాయిద్దర ముగ్గురానలుగురాయూహింపనింకెందఱో

 అకలంకంబగు సాహితీవనమునన్ హర్షాతిరేకంబుతో

సుకవుల్ సేద్యముజేయుటన్ దమినివేచోద్యంబుగానయ్యెడిన్
నకటా యేమిదిశంకరాభరణమాహాత్మ్యంబునూహించనౌ
యొకరాయిద్దర ముగ్గురానలుగురాయూహింపనింకెందఱో

No comments:

Post a Comment