తగవుల్బెట్టెడివారలేకదయుపాధ్యాయుల్ విచారించినన్
తగవుల్ బెట్టెడువారుకాదుగనుపాధ్యాయుల్ సమీక్షించగా
దగవుల్దూరుచునెయ్యముందనరిదాదాత్మ్యంబుతోనుండుచున్
జగడంబెప్పుడులేకయుండగనుబ్రఙ్ఞాశాలిగాజేయుగా
No comments:
Post a Comment