Thursday, June 23, 2022

విప్రులు మాంసమ్ముఁ గొనిరి వేడుకతోడన్”

 కాప్రా నామక పురమున

నప్రతి హత యీర్ష్య తోడ యచ్చటి జనముల్
విప్రుల గూరిచి యిటులనె
విప్రులు మాంసమ్ముఁ గొనిరి వేడుకతోడన్

No comments: