శంకలు మానగావలయు శంభుడు, గృష్ణులు నొక్కరే సుమా
సంకట ముల్ దునాతునుక సల్పెడు వారలు వేరురూపులౌశంకరుఁడన్నఁ బార్థునకు సారథియే కద శంక యేలనోనంకము జేర్చి భక్తులను నాదరమొప్పగ రక్షసేతురే
No comments:
Post a Comment