Tuesday, June 28, 2022

శ్రీ p.v narasimha rao


తనకు దొరికిన స్వల్పమౌ తరుణ మందె

దేశదారిద్ర్యచరితమున్ దిరుగవ్రాసి

భరతభాగ్యవిధాతయై వరలి నట్టి

ఘనుడు పీవీని దలచిన గర్వము కద


అల్పబుద్ధుల కందరా నట్టి మేధ

గౌరవము కన్న నీర్ష్యనే కాంచె నకట

మృతి పిదప నుబ్బి పడియె నా యీర్ష్య పెంపు

గౌరవము గాక న్యూనతన్ గాంచె శవము

No comments:

Post a Comment