హృద్యము గాగ పద్యములు హెచ్చుగ వ్రాసెడు శక్తినీయునా
విద్యగడించెపండితుడు, వింతమృగంబుగ సంచరించెనేవిద్యలు చాల నేర్చిన వి వేకము లేకను సీతదె చ్చుటన్నింద్యుడు గాజగంబునను నేరము చేసెను లోకనింద్యమే
No comments:
Post a Comment