Friday, June 17, 2022

మగనినిఁ దిట్టి యొక సుదతి మాన్యతఁ గాంచెన్”

 విగతమ నంబున గుమిలెను

మగనినిఁ దిట్టి యొక సుదతి, మాన్యతఁ గాంచెన్
సుగుణయనునుపా ధ్యాయిని
సుగమముగా బోధజేయ సూక్తుల తోడన్

No comments:

Post a Comment