Wednesday, June 22, 2022

ఖర సముదాయమ్ము వచ్చెఁ గాంచఁగ నన్నున్”

 సరిగమల మయము లగుచును

నరుదగు గానముల చేత నలరించెడునా
స్వరములు బలికెడు స్వరశే
ఖర సముదాయమ్మువచ్చె గాంచగ నన్నున్

No comments:

Post a Comment