కుక్కకుఁ జెమ్మటల్ వొడమకుండునె రేఁబవ లొక్కరీతిగన్
గ్రక్కున బర్వులె త్తినను గాయము నందున ఘర్మబిందువుల్ నక్కజ మేగనంబడక యౌటను జిత్రము గాదెయూహకున్ నక్కట నీలకం ఠుని మహాత్మ్యము నెన్నగ శక్యమే యిలన్
No comments:
Post a Comment