సరిగమయంచు నెప్పుడును సజ్జను లౌచునుసుస్వరాధిశే
ఖర సముదాయ మిచ్చటకు గాంచుటకై నను వచ్చె జూడుమా యరుదగు గాన పాటవము నంచిత మౌలయ గల్సి యొప్పగా విరజిల యట్లు చేసెనట వేవురు సంతస మొందు రీతిగా
No comments:
Post a Comment