Friday, June 17, 2022

సత్స్నేహం బొనరించ దక్కు నిడుమల్ సత్యంబు ముమ్మాటికిన్”

 సత్స్నేహంబును గూర్చి యీవిధ ముగా సంభాష ణం బత్యాశ యే

సత్స్నేహం బొనరించ దక్కు నిడుమల్ సత్యంబు ముమ్మాటికిన్
సత్స్నేహంబులె యిచ్చు నమ్రత నికన్ సౌఖ్యమ్ము సంప్రీతు లన్
సత్స్నేహంబునె జేయుమా సుమ లతా! సాయుజ్య మొందంగ సూ

No comments:

Post a Comment