Tuesday, June 28, 2022

కవనమ్మును జెప్పు కవు లకారణశత్రుల్

 భవు సోదరి కా త్మీయులు

కవనమ్మును జెప్పు కవు ల,కారణ శత్రుల్
కవనపు దోషము దెలుపుచు
సవరణ లన్ జేయువారు సములకు నెచటన్


No comments:

Post a Comment