Sunday, June 19, 2022

కాకాసుర వృత్తాంతాన్ని ప్రస్తావిస్తూ స్వేచ్ఛాఛందంలో పద్యం వ్రాయండి. నిషిద్ధాక్షరాలు - కవర్గాక్షరాలు (క, ఖ, గ, ఘ, ఙ)

 subbaraoఆదివారం, జూన్ 19, 2022 5:52:00 AM

సీత యొడిలోన రామయ్య సేద దీర
పుండు జేయు వా యస మును జూచి పోచ
పంప రాముడు ,పొడుచుచు జంపె నపుడు
సూత్రి రూపాన నున్నట్టి యాతివునిల

No comments:

Post a Comment