Saturday, June 18, 2022

భ్రూణహత్యలఁ జేయుట పుణ్య మగును” (లేదా...)

 మిగుల పాపము గదరమ!జగము నందు

భ్రూణహత్యల జేయుట,పుణ్యమగును
సొంత ప్రాణము నొడ్డైన గుంత నుండి
రక్ష జేయంగ వలయును నాశ్రితులను

No comments:

Post a Comment