Friday, June 17, 2022

దగవుల నాడఁగాఁ దగును తామరసాక్షులతోడ నిచ్చలున్

 తగుదును గాక యంచునిక తాలిమి లేకను దప్పు సాక్షులన్

నగణిత మౌవిధంబుగను నాయత రీతిని జెప్పువారలన్
మగువలె యైన నుంగనక మౌనము వీడుచు మందలించి యున్
దగవుల నాడఁగాఁ దగును తామరసాక్షులతోడ నిచ్చలున్ .

No comments:

Post a Comment