Saturday, June 18, 2022

అలిగిన పతి యుచితకార్య మరయం గలఁడే”

 తలలను జింపిరి చేసెను

దలుపుల్ వేవిఱుగు నటుల దట్టెను మిగులన్
వలపులు తీరక పో,పే
రలిగిన పతి యుచిత కార్య మరయం గలడే

రిప్లయితొలగించు

No comments:

Post a Comment