Thursday, June 23, 2022

విప్రవరుల్ దమిం గొనిరి వేడ్కగ మాంసము శాస్త్రపద్ధతిన్”


చప్రము వేసియా స్దలము శాస్త్రపు రీతిని శుభ్రపర్చి యున్
దీప్రపు గుండమున్ నునిచి దీటుగ మాంసము వేదప ద్ధతిన్
క్షిప్రము హోమమై దనర శేషపు హారము నంతయున్ నికన్
విప్రవరుల్ దమిం గొనిరి వేడ్కగ మాంసము శాస్త్రపద్ధతిన్

No comments:

Post a Comment