Saturday, June 25, 2022

కుక్కకుఁ జెమ్మటలు వొడమకుండునె సతమున్” (లేదా...)

 అక్కా! చెప్పుమ యీయది

కుక్కకు జెమ్మటలు వొడమకుండునె సతమున్
నక్కజము గాదె తలపగ
గ్రక్కున దావేగ జనును ఘర్మము లేకన్

No comments:

Post a Comment