Thursday, June 30, 2022

కాశికిఁ బోయినట్టి కవి కాంక్షలు మిక్కుట మయ్యె నక్కటా" (డా. వజ్జల రంగాచార్య గారికి ధన్యవాదాలతో...)

 కాశికిఁ బోయినట్టి కవి కాంక్షలు మిక్కుట మయ్యె నక్కటా

ఆశలు లేక యుండుటకు నాశను బోవుదు రెల్ల వారునున్
నీశ! విచిత్ర మిచ్చటను నీకవి కోరెను ధాన్య సంపదన్
లేశము కూడ లేదు మతి లీలగ మాత్రము భక్తి భావమున్

No comments:

Post a Comment