విమల మనస్కురాలయును భీకర యుద్ధము సాహసంబుతో
నరియగు రాక్షసాధమునినాయువు పట్టునవేసిబాణముల్ రమయనబార్వతీసతియు,రమ్యసులోచనిగారణంబునన్ రమ శివపత్నియై ,మహిషు ప్రాణములంగొనె సంగరంబునన్
No comments:
Post a Comment