Thursday, June 30, 2022

కాశి కేగిన కవికిఁ గాంక్షలు సెలంగె"

 కాంక్ష లేమిని గోరుచు గాశి కేగి

గంగ యందున మునుగుచు గంగ పాలు
సేయు చుందురు కోరిక ల్సిత్ర మిచట
కాశి కేగిన కవికి గాంక్షలు సెలంగె

No comments:

Post a Comment