బాలలు పాఠశాలలకు బారులు దీరుచు బోయియ చ్చటన్ ఫాలుని సంస్మరించియిక పాఠము లేవియు నేర్వబో కయున్ జాలని కొంటె వేషముల సాటిగ నుండెడు శారదాంబతోన్ మేలము లాడుచుండెనట మీరనిహాస్యము జేయునా బాలయే
రిప్లయితొలగించు
No comments:
Post a Comment