Friday, June 17, 2022

భారతార్థంలో చంపకమాల వ్రాయండి 1వ పాదం 5వ అక్షరం - భా 2వ పాదం 9వ అక్షరం - ర 3వ పాదం 16వ అక్షరం - త 4వ పాదం 19వ అక్షరం - ము

 వినుమురభార తంబునిల వేయిరకంబులుగా రచించినన్

వినదగునట్లుగాసరగు వీనులకింపుగనుండు గావునన్
ననయము బాల బాలికలు హర్షము ,నార్ద్రత గల్గి విన్నచో
గనుదురు తప్పకుండగను గాగల జన్మములందు ముక్తినిన్

No comments:

Post a Comment