Tuesday, June 21, 2022

రామా పుత్రునిఁ జంపినావు గద నిర్దాక్షిణ్యచిత్తుండవై”

 ఓమా లోకమ యేమి దౌష్ట్యమునిటన్ నూహించ రానట్లు ,రా

రా,మాపుత్రుని జంపినావుగద నిర్దాక్షిణ్య చిత్తుండవై
జామాకుల్ భువి రాలు నట్లుగ ను గా సారంబు లోగ్రుంక నా
రామం బంతయు డొల్ల వోయెను గదా రాద్ధాంత మున్ జేయగన్

No comments:

Post a Comment