Friday, June 17, 2022

శంకరుఁ డన నెవఁడు పార్థసారథియె కదా

 పంకజ నాభుని మిత్రుడు

సంకటముల దుడిచి పెట్టు శక్తియు తుండున్
నంకము నిచ్చెడు, భక్తవ
శంకరుఁ డన నెవఁడు పార్థసారథియె కదా

No comments:

Post a Comment