Friday, March 13, 2020

ప్రత్యుపకారమ్ముసలుపబాపముదక్కున్

సత్యముబలుకక యెప్పుడ
సత్యమునేబలుకుచుండిసత్పురుషువలెన్
నిత్యముమసలెడు వానికి
ప్రత్యుపకారమ్ముసలుపబాపముదక్కున్

No comments:

Post a Comment