వినుమోశంకర!నాదుమాటయిదియెవ్విధిన్ సమీక్షీంచినన్
శనీదానెత్తిననుండుచోబ్రజకునేఛాయన్ దగన్జూచినన్
ధనధాన్యమ్ములుపెక్కుగల్గియుమహాదారిద్య్రమేదిక్కగున్
ననుమానంబిసుమంతయున్గనకయయ్యాసామిబంపించుమా
శనీదానెత్తిననుండుచోబ్రజకునేఛాయన్ దగన్జూచినన్
ధనధాన్యమ్ములుపెక్కుగల్గియుమహాదారిద్య్రమేదిక్కగున్
ననుమానంబిసుమంతయున్గనకయయ్యాసామిబంపించుమా
No comments:
Post a Comment