Monday, March 9, 2020

రావణునిసంహరించుటరామ!సబబ

పరమశివభక్తుడుగదార్య!రావణుండు
శివుని బ్రీతికైస్తోత్రముజేసినట్టి
రావణునిసంహరించుటరామ!సబబ
యడుగుమంతరాత్మనుసరియైన?కాద?

No comments:

Post a Comment