Friday, March 6, 2020

దనువులేదటచిత్రమే,యువతంత్రులన్మఱిమీటెడిన్

మనువునిచ్చెడువారిజాసనుమామకూతురుభర్తకున్
దనువులేదటచిత్రమే,యువతంత్రులన్మఱిమీటెడిన్
ననుగుబిడ్డయరాజ్యలక్ష్మికిహర్షనామక పుత్రికే
వినుముసోదర!నాదుమాటనువిందుజేయునునద్దియే

No comments:

Post a Comment