Saturday, March 28, 2020

బండదిమంచిదైనదినపాత్రముగానిదెఱుంగుమెప్పుడున్

మెండుగనాకరోననికమేదినినంతటవ్యాప్తిజెందుటన్
బండదిమంచిదైనదినపాత్రముగానిదెఱుంగుమెప్పుడున్
బండునుగూడజేరునటభవ్యులుసెప్పిరియాలకించుడీ
మొండిగవాదులాడినబోదురుకాలునిజెంతకేసుమా

No comments:

Post a Comment