Wednesday, March 25, 2020

బారెశరణమయ్యెబండితులకు

ఆకుకూరలేవియందుబాటునలేక
పప్పుదినుసుకూడభారమగుట
పొట్టనింపుకొఱకుపూటపూటకునుసాం
బారెశరణమయ్యెబండితులకు

No comments:

Post a Comment