Tuesday, March 31, 2020

విషమునుహరిమ్రింగెమురియవేల్పులుదితిజుల్ 

విషమునుగూరిచియిటులనె
విషమునుహరిమ్రింగెమురియవేల్పులుదితిజుల్
విషమముగబలుకపాడియె?
విషమునుదామ్రింగెహరుడువేడగజనముల్

No comments:

Post a Comment