Monday, March 2, 2020

ధన్యుడుపూజ్యుడున్గడపదాటనిపూరుషుడెల్లవేళలన్

అన్యపుటింతులియ్యెడనునాశలురేపుచుమెల్గుచుండగా
ధన్యుడుపూజ్యుడున్గడపదాటనిపూరుషుడెల్లవేళలన్
మాన్యతనొందగోరునెడమాధవసేవయెదప్పవేరుగా
దన్యముగాదలంచుచునునార్తినిశంభునిబూజజేయుమా

No comments:

Post a Comment