Friday, March 6, 2020

తనువుగనము,మీటెనుయువతంత్రులవెఱగౌ

మనకుగలుగునటులుగనా మన్మధునకు
తనువుగనము,మీటెనుయువతంత్రులవెఱగౌ
చిన్నపిల్లయా గాయత్రిచిఱుకరముల
శ్రావ్యమగురీతిచక్కబిటిస్వరమురాగ

No comments:

Post a Comment