Monday, March 9, 2020

హోళీపండుగజేయనిష్టపడడేయొక్కండయోదైవమా

ఖాళీజేబులజీవనంబునుదగన్ గావించుటన్హేతువే
హోళీపండుగజేయనిష్టపడడేయొక్కండయోదైవమా
వేళాకోళముకాదుగాబ్రదుకుచేవిత్తంబులేకుండుచో
హేళనజేయుదురం.దరున్గదయహాయింకేమిజేయంగదే

No comments:

Post a Comment