Wednesday, March 18, 2020

గాండీవోద్గతశరప్రకాండముతృణమే

మెండగుశస్త్రములలరుచు
భండనముంజేయరాగవారించుటకున్
నండగశంకరుడుండగ
గాండీవోద్గతశరప్రకాండముతృణమే

No comments:

Post a Comment